నాగ చైతన్య "ఎన్‌సీ24" మూవీ అప్డేట్..! 29 d ago

featured-image

యువసామ్రాట్ నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా తన లేటెస్ట్ మూవీ ఎన్‌సీ24 అని అనౌన్స్ చేశారు చిత్ర యూనిట్. ఈ మూవీ విరూపాక్ష ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కనుంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా రానున్న ఎన్‌సీ24 శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్స్‌ పై బివీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అజ‌నీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD